(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.246. అధ్యాయః 246
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
మహేశ్వరేణ పార్వతీంప్రతి యోగనిరూపణపూర్వకం తత్ఫలప్రతిపాదనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

మహేశ్వర ఉవాచ।

సాంఖ్యజ్ఞానే నియుక్తానాం యథావత్కీర్తితం మయా।
యోగధర్మం పునః కృత్స్నం కీర్తయిష్యామి తే శృణు॥ 13-246-1(91147)
స చ యోగో ద్విధా భిన్నో బ్రహ్మిదేవర్షిసంమతః।
సమానముభయత్రాపి వృత్తం శాస్త్రప్రచోదితం॥ 13-246-2(91148)
చ చాష్టగుణమైశ్వర్యమధికృత్య విధీయతే।
సాయుజ్యం సర్వదేవానాం యోగధర్మం పరం శ్రితాః॥ 13-246-3(91149)
జ్ఞానం సర్వస్య యోగస్య మూలమిత్యవధారయ।
వ్రతోపవాసనియమైస్తత్సర్వం చాపి బృంహయేత్॥ 13-246-4(91150)
ఐకాత్ంయం బుద్ధిమనసోరింద్రియాణాం చ సర్వశః।
ఆత్మనో వేదితం ప్రాజ్ఞే జ్ఞానమేతత్తు యోగినాం॥ 13-246-5(91151)
అర్చయేద్బ్రాహ్మణానగ్నిం దేవతాయతనాని చ।
వర్జయేదశివం భావం సర్వసత్త్వముపాశ్రితః॥ 13-246-6(91152)
దానమధ్యయనం శ్రుద్ధా వ్రతాని నియమాస్తథా।
సత్యమాహారశుద్ధిశ్చ శౌచమింద్రియనిగ్రహః।
ఏతైశ్చ వర్ధతే తేజః పాపం చాప్యవధూయతే॥ 13-246-7(91153)
నిర్ధూతపాపస్తేజస్వీ లఘ్వాహారో జితేంద్రియః।
అమోధో నిర్మలో దాంతః పశ్చాద్యోగం సమాచరేత్॥ 13-246-8(91154)
అవరుధ్యాత్మనః పూర్వం మత్స్యఘాత ఇవామిషం।
ఏకాంతే విజనే దేశే సర్వతః సంవృతే శుచౌ।
కల్పయేదాసనం తత్ర స్వాస్తీర్ణం మృదుభిః కుశైః॥ 13-246-9(91155)
ఉపవిశ్యాసనే తస్మిన్నృజుకాయశిరోధరః।
అవ్యగ్రః సుఖమాసీనః స్వాంగాని న వికంపయేత్।
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్॥ 13-246-10(91156)
మనోఽవస్థాపనం దేవి యోగస్యోపనిషద్భవేత్।
తస్మాత్సర్వప్రయత్నేన మనోఽవస్థాపయేత్సదా॥ 13-246-11(91157)
త్వక్ఛ్రోత్రం చ తతో జిహ్వా ఘ్రాణం చక్షుశ్చ సంహరేత్।
పంచేంద్రియాణి సంధాయ మనసి స్థాపయేద్బుధః॥ 13-246-12(91158)
సర్వం చాపోహ్య సంకల్పమాత్మని స్థాపయేన్మనః।
యదైతాన్యవతిష్ఠంతే మనఃషష్ఠాని చాత్మని॥ 13-246-13(91159)
ప్రాణాపానౌ తదా తస్య యుగపత్తిష్ఠతో వశే।
ప్రాణే హి వశమాపన్నే యోగసిద్ధిర్ధ్రువా భవేత్॥ 13-246-14(91160)
శరీరం చింతయేత్సర్వం విపాట్య చ సమీపతః।
అంతర్దేహగతిం చాపి ప్రాణానాం పరిచింతయేత్॥ 13-246-15(91161)
తతో మూర్ధానమగ్నిం చ శరీరం పరిపాలయేత్।
ప్రాణో మూర్ధని చ శ్వాసో వర్తమానే విచేష్టతే॥ 13-246-16(91162)
సజ్జస్తు సర్వభూతాత్మా పురుషః స సనాతనః।
మనో బుద్ధిరహంకారో భూతాని విషయాంశ్చ సః॥ 13-246-17(91163)
బస్తిర్మూలం గుదం చైవ పావకం చ సమాశ్రితః।
వహన్మూత్రం పురీషం చ సదాఽపానః ప్రవర్తతే॥ 13-246-18(91164)
అతః ప్రవృత్తిర్దేహషు కర్మ చాపానసంయుతం।
ఉదీరయన్సర్వధాతూనంత ఊర్ధ్వం ప్రవర్తతే।
ఉదాన ఇతి తం విద్యురధ్యాత్మకుశలా జనాః॥ 13-246-19(91165)
సంధౌసంధౌ స నిర్విష్టః సర్వచేష్టాప్రవర్తకః।
శరీరేషు మనుష్యాణాం వ్యాన ఇత్యుపదిశ్యతే॥ 13-246-20(91166)
ధాతుష్వగ్నౌ చ వితతః సమానోఽగ్నిః సమీరణః।
స ఏవ సర్వచేష్టానామంతకాలే నివర్తకః॥ 13-246-21(91167)
ప్రాణానాం సన్నిపాతేషు సంసర్గాద్యః ప్రజాయతే।
ఊష్మా సోగ్నిరితి జ్ఞేయః సోన్నం పచతి దేహినాం॥ 13-246-22(91168)
అపానప్రాణయోర్మధ్యే వ్యానోదానావుపాశ్రితౌ।
సమన్వితః సమానేన సంయక్పచతి పావకః॥ 13-246-23(91169)
శరీరమధ్యే నాభిః స్యాన్నాభ్యామగ్నిః ప్రతిష్ఠితః।
అగ్నౌ ప్రాణాశ్చ సంయుక్తాః ప్రాణేష్వాత్మా వ్యవస్థితః॥ 13-246-24(91170)
పక్వాశయస్త్వధో నాభేరూర్ధ్వమామాశయస్తథా।
నాభిర్మధ్యే శరీరస్య సర్వప్రాణాశ్చ సంశ్రితాః॥ 13-246-25(91171)
స్థితాః ప్రాణాదయః సర్వే తిర్యగూర్ధ్వమధశ్వరాః।
వహంత్యన్నరసాన్నాడ్యో దశప్రాణాగ్నిచోదితాః॥ 13-246-26(91172)
యోగినామేష మార్గస్తు పంచస్వేతేషు తిష్ఠతి।
జితశ్రమః సమాసీనో మూర్ధన్యాత్మానమాదధేత్॥ 13-246-27(91173)
మూర్ధన్యాత్మానమాధాయ భ్రువోర్మధ్యే మనస్తథా।
సన్నిరుధ్య తతః ప్రాణానాత్మానం చింతయేత్పరం॥ 13-246-28(91174)
ప్రాణే త్వపానం యుంజీత ప్రాణాంశ్చాపానకర్మణి।
ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరో భవేత్॥ 13-246-29(91175)
ఏవమంతః ప్రయుంజీత పంచ ప్రాణాన్పరస్పరం।
విజనే సంమితాహారో మునస్తూష్ణీం నిరుచ్ఛ్వసన్॥ 13-246-30(91176)
అశ్రాంతశ్చింతయేద్యోగీ ఉత్థాయ చ పునఃపునః।
తిష్ఠన్గచ్ఛన్స్వపంస్చాపి యుంజీతైవమతంద్రితః॥ 13-246-31(91177)
ఏవం నియుంజతస్తస్య యోగినో యుక్తచేతసః।
ప్రసీదతి మనః క్షిప్రం ప్రసన్నే దృశ్యతే పరం॥ 13-246-32(91178)
విధూమ ఇవ దీప్తోఽగ్నిరాదిత్య ఇవ రశ్మివాన్।
వైద్యుతోఽగ్నిరివాకాశే పురుషో దృశ్యతేఽవ్యయః॥ 13-246-33(91179)
దృష్ట్వా తదాత్మనో జ్యోతిరైశ్వర్యాష్టగుణైర్యుతః।
ప్రాప్నోతి పరమం స్థానం స్పృహణీయం సురైరపి॥ 13-246-34(91180)
ఇమాన్యోగస్య దోషాంశ్చ దశైవ పరిచక్షతే।
దోషైర్విఘ్నే వరారోహే యోగినాం కవిభిః స్మృతాః॥ 13-246-35(91181)
కామః క్రోధో భయం స్వప్నః స్నేహమత్యశనం తథా।
వైచిత్యం వ్యాధిరాలస్యం లోభం చ దశమం స్మృతం॥ 13-246-36(91182)
ఏతైస్తేషాం భవేద్విఘ్నో దశభిర్దేవకారితైః।
తస్మాదేతానపాస్యాదౌ యుంజీత చ పరం మనః॥ 13-246-37(91183)
ఇమానపి గుణానష్టౌ యోగస్య పరిచక్షతే।
గుణైస్తైరష్టభిర్ద్రవ్యమైశ్వర్యమధిగంయతే॥ 13-246-38(91184)
అణిమా మహిమా చైవ ప్రాప్తిః ప్రాకాంయమేవ హి।
ఈశిత్వం చ వశిత్వం చ యత్ర కామావసాయితా॥ 13-246-39(91185)
ఏతానష్టౌ గుణాన్ప్రాప్య కథంచిద్యోగినాం వరాః।
ఈశాః సర్వస్య లోకస్య దేవానప్యతిశేరతే॥ 13-246-40(91186)
యోగోస్తి నైవాత్యశినో న చైకాంతమనశ్నతః।
న చాతిస్వప్నశీలస్య నాతిజాగతరస్తథా॥ 13-246-41(91187)
యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు।
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా॥ 13-246-42(91188)
అనేనైవ విధానేన సాయుజ్యం తత్ప్రకల్ప్యతే।
సాయుజ్యం దేవసాత్కృత్వా ప్రయుంజీతాత్మభక్తితః॥ 13-246-43(91189)
అనన్యమనసా దేవి నిత్యం తద్గతచేతసా।
సాయుజ్యం ప్రాప్యతే దేవైర్యత్నేన మహతా చిరాత్॥ 13-246-44(91190)
హవిర్భిరర్చనైర్హోమైః ప్రణామైర్నిత్యచింతయా।
అర్చయిత్వా యథాశక్తి స్వకం దేశం విశంతి తే॥ 13-246-45(91191)
సాయుజ్యానాం విశిష్టం చ మామకం వైష్ణవం తథా।
మాం ప్రాప్య న నివర్తంతే విష్ణు వా శుభలోచనే॥ 13-246-46(91192)
ఇతి తే కథితో దేవి యోగధర్మః సనాతనః।
న శక్యః ప్రష్టుమన్యేన యోగధర్మస్త్వయా వినా॥ ॥ 13-246-47(91193)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి షట్చత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 246 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-246-15 నిపాత్య చేతి ఙ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.